phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Wednesday, March 2, 2016

సెక్సీ సమంత చిన్నతనంలో ఇలా ఉండేది.. (క్యూట్ ఫోటోలు)

హైదరాబాద్ : సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రస్తుతం సౌత్ లో ఆమె బిజీ హీరోయిన్. 'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది. సమంత ఇప్పుడు ఎంత సెక్సీగా ఉందో...చిన్నతనంలో ఎంతో ముద్దొస్తూ క్యూట్ క్యూట్ ఉండేది.


సమంత

పుట్టినరోజు
28 Apr 1987 (వయసు 28)
చదువు
సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.
సమంత ఫ్యామిలీ 
సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.



No comments:

Post a Comment

Ad